ఇదో రొమాంటిక్ నేర కథా చిత్రం.. స్టోరీ అంతా ఫేస్‌బుక్‌లోనే.. క్లైమాక్స్ మాత్రం..!!
Published on: May 12, 2022, 8:13 PM IST |
Updated on: May 12, 2022, 8:47 PM IST
Updated on: May 12, 2022, 8:47 PM IST

ఫేస్బుక్ పరిచయం.. ఓ మహిళతో పాటు మరో ఇద్దరు యువకుల జీవితాలను అల్లకల్లోలం చేసింది. ఇద్దరి మధ్య వివాహేతర బంధం ఏర్పడగా.. అది కాస్తా బ్లాక్‌మెయిల్‌కు దారితీసింది. అందులో నుంచి తప్పించుకునేందుకు మహిళ వేసిన ప్లాన్‌తో ఓ యువకుడు ఏకంగా ప్రాణాలే కోల్పోగా.. మరోకరు కటకటాలపాలయ్యాడు. ఇదంతా చేసి.. ఆమె ఏమైన సుఖంగా ఉందా.. అంటే.. ఆమె కూడా జైలు పాలై.. ఆనందంగా సాగుతున్న సంసారాన్ని చేజేతులారా నాశనం చేసుకుంది. ఫలితంగా నాలుగు కుటుంబాలకు మనశ్శాంతి లేకుండా చేసింది.
1/ 11

Loading...