అగ్నిపర్వతం బద్దలు- కొండ పైకి ఎక్కుతూ 11మంది మృతి- 3వేల మీటర్ల ఎత్తుకు బూడిద!

author img

By ETV Bharat Telugu Desk

Published : Dec 4, 2023, 4:06 PM IST

Indonesia Volcano Eruption 2023

Volcano Eruption In Indonesia 2023 : ఇండోనేసియాకు చెందిన సుమత్రా దీవిలో ఉన్న మౌంట్ మరాపిని అధిరోహించేందుకు వెళ్లి 11 మంది పర్వతారోహకులు మృత్యువాత పడ్డారు. ఆ పర్వతంపై ఉన్న క్రియాశీలక అగ్నిపర్వతం బద్దలవ్వడం వల్ల పర్వతారోహకులు మృతి చెందారు. మరో 12 మంది ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.