Variety Ganesha idols in AP: రాష్ట్రవ్యాప్తంగా ఆకట్టుకున్న వెరైటీ వినాయకుడి విగ్రహాలు.. ఫోటోలు మీకోసం
Updated: Sep 18, 2023, 6:06 PM |
Published: Sep 18, 2023, 6:06 PM
Published: Sep 18, 2023, 6:06 PM
Follow Us 

Variety Ganesha idols in AP: వినాయక చవితి పండగ రోజు సాధారణ విగ్రహాలు పెట్టడం ఒక ఎత్తు అయితే.. వెరైటీ వినాయక విగ్రహాలు పెట్టడం మరో ఎత్తు.. అన్ని విగ్రహాల కంటే తమ విగ్రహం కొత్తదనంగా ఉండాలని ఉద్దేశంతో చాలామంది కమిటీ నిర్వాహకులు వినూత్నంగా, అత్యాధునికంగా వినాయక విగ్రహాలను తయారు చేస్తుంటారు. ఈ సారి వినాయకుడిని పలు ప్రాంతాల్లో చాక్లెట్లు, పచ్చి బఠాణీతో ఇంకా రక రకాలుగా తయారు చేశారు. అవి ఏంటో.. ఎలా చేశారో మీరే చూడండి.

1/ 15
Variety Ganesha idols in AP: వినాయక చవితి పండగ రోజు సాధారణ విగ్రహాలు పెట్టడం ఒక ఎత్తు అయితే.. వెరైటీ వినాయక విగ్రహాలు పెట్టడం మరో ఎత్తు.. అన్ని విగ్రహాల కంటే తమ విగ్రహం కొత్తదనంగా ఉండాలని ఉద్దేశంతో చాలామంది కమిటీ నిర్వాహకులు వినూత్నంగా, అత్యాధునికంగా వినాయక విగ్రహాలను తయారు చేస్తుంటారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు పెద్ద పెద్ద వినాయకుని విగ్రహాలను పెట్టి చవితి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సాధారణంగా వినాయక చవితికి మట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయక విగ్రహాలనే కొనుగోలు చేసి పూజిస్తుంటారు. అందరిలా ఆలోచిస్తే ప్రత్యేకత ఏముంటుందనుకున్నారో ఏమో కొంతమంది.. వారు తమదైమ శైలిలో వినాయకుని విగ్రహాన్ని తయారు చేసి అందరిని ఆకట్టుకుంటున్నారు. అలానే పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని విగ్రహాలను రూపొందిస్తున్నారు. ఈ సారి వినాయకుడిని పలు ప్రాంతాల్లో చాక్లెట్లతో, పచ్చి బఠాణీతో ఇంకా రక రకాలుగా తయారు చేశారు. అవి ఏంటో.. ఎలా చేశారో మీరే చూడండి.
Loading...
Loading...
Loading...