క్రిమియాలో తుపాను బీభత్సం- స్తంభించిన జనజీవనం, అంధకారంలో 5లక్షల ప్రజలు

author img

By PTI

Published : Nov 28, 2023, 10:08 AM IST

Black Sea Storm

Storm In Crimea : రష్యా ఆక్రమిత క్రిమియాలో తుపాను అలజడి రేపుతోంది. దీని ధాటికి పెద్ద ఎత్తున జనజీవనం స్తంభించిపోయింది. ప్రధాన రహదారులు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్​ స్తంభాల తీగలు తెగిపోవడం వల్ల దాదాపు 5లక్షల మందికి పైగా అంధకారంలో చిక్కుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.