సంక్రాంతి వచ్చింది - సంబరాలు తెచ్చింది

author img

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 12, 2024, 8:53 PM IST

thumbnail

PreSankranthi Celebrations: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు రెండు రోజులు ముందుగానే ప్రారంభమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, హోటళ్లు, వ్యాపార సంస్థల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి అంటే గుర్తొచ్చేది పతంగులు, బోగిమంటలు, పిండివంటలే. దీనికి యువత జోష్ కూడా తోడైతే ఇక అదుర్సే. విజయవాడ పీబీ సిద్ధార్ద కాలేజ్​లో జరిపిన సంక్రాంతి సంబరాల్లో గ్రామీణ వాతావరణాన్ని తీసుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.