శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు
Published on: May 15, 2022, 8:39 AM IST |
Updated on: May 15, 2022, 8:39 AM IST
Updated on: May 15, 2022, 8:39 AM IST

నెల్లూరు జిల్లా పెంచలకోనలో పెంచలస్వామి జయంతిని పురస్కరించుకుని భక్తజనంతో నిండిపోయింది. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అన్న స్మరణతో పెంచ పరిసరాలు మార్మోగాయి. సహస్ర దీపాలంకరణ సేవ ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలిగించగా.. బంగారు గరుడ వాహనంపై మాడవీధుల్లో విహరించిన స్వామివారిని దర్శించుకుని ప్రతి మది పరవశించింది.
1/ 14

Loading...