No Development in Gudivada: గుడివాడ.. కనిపించని అభివృద్ధి జాడ..! 'కోతల'కే పరిమితమైన నాని

author img

By

Published : Aug 19, 2023, 4:56 PM IST

no development in gudivada

No Development in Gudivada: రాష్ట్రంలో ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉన్న గుడివాడలో.. దశాబ్దాలుగా సమస్యలుగా పరిష్కారం కావడం లేదు. నాలుగు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలిచినా.. అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. దీంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.