ఆ ఊర్లో వరుడికి వధువు తాళి కడుతుందట..!
Published on: May 13, 2022, 9:38 AM IST |
Updated on: May 13, 2022, 6:25 PM IST
Updated on: May 13, 2022, 6:25 PM IST

Marriages at nuvvularevu: ఆ ఊళ్లో రెండేళ్ల తర్వాత పెళ్లి భాజాలు మోగాయి. ఒకే ముహూర్తంలో... 45 జంటలు ఒక్కటయ్యాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతూరు, అత్తమామలు.. బావ, బావమరుదులు...ఇలా ఒకరేంటి.. పెళ్లింట అంతా పరిచయస్థులే. చిన్నప్పటి నుంచీ.. ఒకే ఊళ్లో పుట్టి పెరిగినోళ్లే. అందుకే ఆ గ్రామంలో పెళ్లంటే వధూవరుల ఇంటి వేడుక కాదు.. ఊరంతా పండగ..! మరో విశేషమేంటంటే.. వరుడికి.. వధువు కూడా తాళి కడుతుందట. మరి ఆ వెరైటీ పెళ్లి సందడి చూడాలంటే.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవుకు వెళ్లాల్సిందే.
1/ 11

Loading...