రోడ్డు డివైడర్‌లో పెంచిన మొక్కలపై నిషేధం.. అంత డేంజరా?
Published on: May 11, 2022, 8:29 PM IST |
Updated on: May 11, 2022, 8:29 PM IST
Updated on: May 11, 2022, 8:29 PM IST

CONOCARPAS TREES : రాష్ట్రంలోని ప్రధాన రహదారుల వెంట, డివైడర్లలో.. ఎక్కడ చూసినా ఆకుపచ్చగా, ఏపుగా ఎదిగే మొక్కలు కనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆ మొక్కలపై నిషేధం విధించినట్టు సమాచారం. కొమ్మనాటితే చాలు అటు అందంగానూ.. ఇటు ఆకర్షణీయంగానూ.. ఏపుగా పెరిగే కోనోకార్పస్ జాతి మొక్క తక్కువ కాలంలోనే దేశం మొత్తం విస్తరించింది. ఇప్పుడేమో.. ఈ మొక్కల పెంపకాన్ని ఒక్కో నగరం నిషేధిస్తూ వస్తోంది. మరి ఈ మొక్కను నిషేధించే యోచనకు కారణాలేంటో తెలుసుకుందాం రండి..!
1/ 9

Loading...