రౌడీ హీరో రాజసం.. మిడిల్ క్లాస్ టు లగ్జరీ లైఫ్.. ఆస్తుల విలువ తెలిస్తే..
Published on: May 9, 2022, 1:47 PM IST |
Updated on: May 9, 2022, 1:47 PM IST
Updated on: May 9, 2022, 1:47 PM IST

Vijaydevarkonda Luxurious life: ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ను సృష్టించుకున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్లో వరుస సినిమాలు చేస్తోన్న ఆయన నేడు 33వ పడిలోకి అడుగుపెట్టారు. 'పెళ్లి చూపులు'తో హీరోగా పరిచయమైన విజయ్, ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి'తో ఓవర్నైట్ స్టార్ అయిపోయారు. అనంతరం 'గీత గోవిందం', 'టాక్సీవాలా', 'డియర్ కామ్రెడ్' వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఓ సారి ఆయన ఇష్టాయిష్టాలను తెలుసుకుందాం..
1/ 15

Loading...