'పాన్ ఇండియా కథ'లకే టాలీవుడ్ మొగ్గు.. 2023లో డజనుకు పైగా.. హిట్ కొడతాయా?
Updated: Jan 23, 2023, 5:33 PM |
Published: Jan 23, 2023, 5:33 PM
Published: Jan 23, 2023, 5:33 PM

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంతో తెలుగు సినిమాల్లో భారీ మార్పు వచ్చిందనే చెప్పొచ్చు. అప్పటి వరకూ టాలీవుడ్ సినిమా.. కేవలం తెలుగు ప్రేక్షకులను నచ్చితే చాలు ఉన్నట్లు ఉండేది. కానీ బాహుబలి తర్వాత తెలుగు సినిమా.. పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగింది. పాన్ ఇండియా కథలకే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ ఎక్కువగా మొగ్గుచూపుతోంది. అందుకు అనుగుణంగా ఈ ఏడాది తెలుగు నుంచి దాదాపు డజనుకుపైగా పాన్ ఇండియా చిత్రాలు విడుదల కానున్నాయి. ఓ సారి ఆ సినిమాలేంటో తెలుసుకుందాం రండి.

1/ 18
upcoming pan india movies in tollywood

Loading...