ధమాకాతో శ్రీలీల.. మిషన్ మజ్నుతో రష్మిక.. ఈ వారం ఓటీటీలో అలరించే భామలు ఇంకా ఎవరంటే?
Updated: Jan 19, 2023, 12:51 PM |
Published: Jan 19, 2023, 12:51 PM
Published: Jan 19, 2023, 12:51 PM

తెగింపు, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు, కల్యాణం కమనీయం.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాలతో మన హీరోయిన్స్ సందడి థియేటర్లలో కొనసాగుతూనే ఉంది. అయితే మరోవైపు, ఓటీటీ వేదికగా అలరించేందుకు మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. వాటిల్లో కొన్ని ఇప్పటికే థియేటర్లలో రిలీజ్కాగా కొన్ని నేరుగా ఓటీటీలోకి వస్తున్నాయి. మరి ఈ వెబ్‌సిరీస్‌లు, సినిమాల ద్వారా ఈ వారం ఓటీటీలో అలరించే ముద్దుగుమ్మలు ఎవరో చూద్దామా.

1/ 12
ఓటీటీలో అలరించే ముద్దుగుమ్మలు

Loading...