Shriya Saran Latest Photos : రెడ్ డ్రెస్‌లో ఎవర్గ్రీన్ బ్యూటీ.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో జార్జియా అందం.. మానుషి కూడా తగ్గేదేలే!
Shriya Saran Latest Photos : ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రియా శరణ్, బాలీవుడ్ బ్యూటీ జార్జియా ఆండ్రియాని, మిస్ ఇండియా విన్నర్ మానుషి చిల్లర్ తమ అభిమానుల కోసం లేటెస్ట్ ఫొటోలను నెట్టింట షేర్ చేసి సందడి చేశారు. వాటిని మీరు కూడా ఓ సారి లుక్కేయండి..

1/ 12
Shriya Saran Latest Photos : ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రియా శరణ్ తన అందాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. సినీ ఇండస్ట్రీలోని అగ్రతారలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ.. ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్ ప్రేక్షకులను అలరించి ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలోకి వేసుకున్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్రియ... తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసి దూసుకెళ్తున్నారు. అటు సినిమాలు ఇటు ప్రమోషన్ల మధ్యలో శ్రియ తన ఫ్యాన్స్‌ను నెట్టింట పలకరిస్తుంటారు. తాజాగా రెడ్ అవుట్‌ఫిట్‌లో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. మరోవైపు మిస్ ఇండియా 2017 విన్నర్ మానుషి చిల్లర్ ఇటీవలే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన 'ఆపరేషన్ వాలంటైన్' అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే తాజాగా షూట్ గ్యాప్‌లో లండన్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న ఈ భామ.. యెల్లో డ్రెస్‌లో మెరిసింది. ఇక బాలీవుడ్ బ్యూటీ జార్జియా ఆండ్రియాని కూడా తన ఫ్యాన్స్ కోసం నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేశారు. వాటిని మీరు కూడా ఓ సారి చూసేయండి మరి..
Loading...
Loading...
Loading...