ఈ ఏడాది టాప్ 10 ట్రైలర్స్ ఇవే రికార్డ్ వ్యూస్‌తో సోషల్‌మీడియాను షేక్ చేశాయిగా
Published on: Nov 17, 2022, 6:57 PM IST |
Updated on: Nov 17, 2022, 6:57 PM IST
Updated on: Nov 17, 2022, 6:57 PM IST

తెలుగు సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సినిమా ప్రకటించినప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు వచ్చే ప్రతి అప్డేట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. వాటిని చూసి తెగ సంతోషపడిపోతుంటారు. సోషల్‌మీడియాలో ఆ అప్డేట్స్ను తెగ ట్రెండ్ చేస్తుంటారు. ముఖ్యంగా టీజర్స్ ట్రైలర్స్ చూసి ఆ సినిమా ఎలా ఉండబోతుందనే అంచనాకు వచ్చేస్తుంటారు అభిమానులు. అలా కొన్ని సినిమాల ప్రచార చిత్రాలు అంతగా ఆకట్టుకుపోయినా సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. మరి కొన్ని సినిమాల ట్రైలర్స్ అద్భుతంగా అనిపించినా డిజాస్టర్‌ను మూటగట్టుకుంటాయి. ఏది ఏమైనా ఆ ప్రచార చిత్రాల మాత్రం యూట్యూబ్‌ను షేక్ చేస్తాయి. ఓ రేంజ్లో వ్యూస్‌ను సంపాదించుకుంటాయి. అలా ఈ ఏడాది 2022లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న తెలుగు సినిమా ట్రైలర్స్ ఎంటో చూద్దాం.
1/ 12
ప్రస్తుతం మన తెలుగు సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏదైనా పెద్ద హీరోల సినిమాలు వస్తుందంటే చాలా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇది ఇలా ఉంటే.. ట్రైలర్‌ను చూసి ఆ సినిమా ఎలా ఉంటుంది అని అభిమానులు విడుదలకు ముందే అంచనాకు వస్తుంటారు. కొన్ని సినిమాల ట్రైలర్ బాగాలేకపోయిన సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. మరి కొన్ని సినిమాల ట్రైలర్ అద్భుతంగా అనిపించినా సినిమా ప్లాప్‌గా మిగిలిపోతుంది. ఏది ఏమైనా ఆ ఆ ట్రైలర్స్ మాత్రం యూట్యూబ్‌ను షేక్ చేస్తూ ఓ రేంజ్లో వ్యూస్ సంపాదించుకుంటున్నాయి. అయితే 2022లో అత్యధిక వ్యూస్ సంపాదించుకున్న మన తెలుగు సినిమా ట్రైలర్స్ ఎంటో చూద్దాం.

Loading...