అందాన్ని ఆస్వాదించేవారు ప్రియాను ఎలా కాదనగలరు
Published on: Jan 20, 2023, 2:03 PM IST |
Updated on: Jan 20, 2023, 2:03 PM IST
Updated on: Jan 20, 2023, 2:03 PM IST

కోలీవుడ్‌కు చెందిన ప్రియా భవానీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి తన నటనతో, అందంతో, అభినయంతో ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. న్యూస్ యాంకర్‌గా జర్నీ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీని చూసి మొదటగా బుల్లితెర మనసు పారేసుకుంది. అందానికి తోడు చక్కటి అభినయం కూడా తోడవ్వడంతో సిల్వర్ స్క్రీన్ సైతం ముచ్చటపడింది.
1/ 19
ప్రియా భవానీ శంకర్ న్యూస్ యాంకర్‌గా జర్నీ స్టార్ట్ చేశారు.

Loading...