కీర్తి సురేష్‌కు సరైన వరుడు దొరికేశాడంట నటనకు గుడ్‌బై చెప్పనుందా
Updated: Nov 28, 2022, 12:54 PM |
Published: Nov 28, 2022, 12:54 PM
Published: Nov 28, 2022, 12:54 PM

టాప్ హీరోయిన్ల గురించి ఏదో ఒక సంచలన వార్త ప్రచారం అవుతూనే ఉంటుంది. తాజాగా క్రేజీ నటి కీర్తి సురేష్ గురించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

1/ 16
keerthy suresh

Loading...