తొలిసారి కొడుకు ఫొటోలు షేర్ చేసిన కాజల్
Published on: May 8, 2022, 10:59 AM IST |
Updated on: May 8, 2022, 11:02 AM IST
Updated on: May 8, 2022, 11:02 AM IST

Kajal agarwal son pics: ఇటీవలే హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకుకు నీల్ కిచ్లూ అని పేరు పెట్టింది. చిన్నారి రాకతో కాజల్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. నేడు మాతృదినోత్సవం సందర్భంగా తొలిసారి సోషల్‌మీడియా వేదికగా తన కొడుకుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది కాజల్. నిషా అగర్వాల్, ఆమె కొడుకు సహా కుటుంబసభ్యులు నీల్‌ను ఎత్తుకొని ముద్దుచేస్తున్న ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వాటిని
చూసేద్దాం..
1/ 11

Loading...