హీరోయిన్లను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు బాలీవుడ్‌తో ఫెవికాల్ బంధం
Published on: Jan 23, 2023, 11:13 AM IST |
Updated on: Jan 23, 2023, 11:13 AM IST
Updated on: Jan 23, 2023, 11:13 AM IST

బాలీవుడ్‌ది భారత క్రికెట్‌ది ఫెవికాల్ బంధం. ఈ రెండు రంగాలకు చెందిన వారి మధ్య స్నేహానికి కొదవ లేదు. లవ్ స్టోరీలకూ లోటు లేదు. కొన్ని ఎఫైర్లు మధ్యలోనే ఆగిపోతూ ఉనప్పటికీ మరికొన్ని మాత్రం పెళ్లి పీటల వరకూ సక్సెస్ ఫుల్‌గా చేరుకుంటున్నాయి. ఇది ఈనాటిది కాదు దశాబ్దాల నుంచే కొనసాగుతోంది. టైగర్ పటౌడీ షర్మిలా ఠాగూర్ కపుల్ నుంచి ఇవాళ దండలు మార్చుకోబోతున్న రాహుల్ అతియా శెట్టి జంట దాకా ఈ విషయాన్ని రుజువు చేశాయి చేస్తున్నాయి. బాలీవుడ్ క్రికెట్ మధ్య ఉన్న బంధాన్ని మరింత సాలిడ్‌గా మారుస్తున్నాయి. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టి కూతురు నటి అతియాశెట్టి ఈ రోజు ఒక్కటవుతున్నారు.
చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పుణెలోని లోనావాలాలో బంధువులు స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకోబోతున్నారు. సునిల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఈ లవ్ బర్డ్స్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. గతేడాది అతియా పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా రాహుల్ తెలిపిన క్యూట్ విషెస్ తో వీరి ప్రేమ బంధం అఫీషియల్ అయిపోయింది. టీమిండియా బ్యాట్స్‌మన్‌గా కేఎల్ రాహుల్ ఎన్నో మ్యాచుల్లో సత్తా చాటాడు. ప్రతిభావంతుడైన ఓపెనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అతియా 2015లో సినీరంగ ప్రవేశం చేసింది.
హీరో చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మంచి నటనతో పలు అవార్డులు కూడా దక్కించుకుంది. ఇక అతియా శెట్టి తండ్రి సునిల్ శెట్టి దఢ్కన్ సినిమాతో మంచి గుర్తింపు సాధించి బాలీవుడ్లో తనకంటూ ఓ స్థానం క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. రాహుల్ అతియా పెళ్లి నేపథ్యంలో ఇప్పటి వరకూ ఎంత మంది క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు అనే విషయం ఈ స్టోరీలో చూద్దాం.
1/ 19
బాలీవుడ్‌ది భారత క్రికెట్‌ది ఫెవికాల్ బంధం. ఈ రెండు రంగాలకు చెందిన వారి మధ్య స్నేహానికి కొదవ లేదు. లవ్ స్టోరీలకూ లోటు లేదు. కొన్ని ఎఫైర్లు మధ్యలోనే ఆగిపోతూ ఉనప్పటికీ మరికొన్ని మాత్రం పెళ్లి పీటల వరకూ సక్సెస్ ఫుల్‌గా చేరుకుంటున్నాయి. ఇది ఈనాటిది కాదు దశాబ్దాల నుంచే కొనసాగుతోంది. టైగర్ పటౌడీ షర్మిలా ఠాగూర్ కపుల్ నుంచి ఇవాళ దండలు మార్చుకోబోతున్న రాహుల్ అతియా శెట్టి జంట దాకా ఈ విషయాన్ని రుజువు చేశాయి చేస్తున్నాయి. బాలీవుడ్ క్రికెట్ మధ్య ఉన్న బంధాన్ని మరింత సాలిడ్‌గా మారుస్తున్నాయి. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టి కూతురు నటి అతియాశెట్టి ఈ రోజు ఒక్కటవుతున్నారు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పుణెలోని లోనావాలాలో బంధువులు స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకోబోతున్నారు. సునిల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఈ లవ్ బర్డ్స్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. గతేడాది అతియా పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా రాహుల్ తెలిపిన క్యూట్ విషెస్ తో వీరి ప్రేమ బంధం అఫీషియల్ అయిపోయింది. టీమిండియా బ్యాట్స్‌మన్‌గా కేఎల్ రాహుల్ ఎన్నో మ్యాచుల్లో సత్తా చాటాడు. ప్రతిభావంతుడైన ఓపెనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అతియా 2015లో సినీరంగ ప్రవేశం చేసింది. హీరో చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మంచి నటనతో పలు అవార్డులు కూడా దక్కించుకుంది. ఇక అతియా శెట్టి తండ్రి సునిల్ శెట్టి దఢ్కన్ సినిమాతో మంచి గుర్తింపు సాధించి బాలీవుడ్లో తనకంటూ ఓ స్థానం క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. రాహుల్ అతియా పెళ్లి నేపథ్యంలో ఇప్పటి వరకూ ఎంత మంది క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు అనే విషయం ఈ స్టోరీలో చూద్దాం.

Loading...