చరిత్ర సృష్టించిన హీరోయిన్ ఫొటో.. వేలంలో రూ.1500కోట్లు
Published on: May 11, 2022, 9:06 AM IST |
Updated on: May 11, 2022, 9:06 AM IST
Updated on: May 11, 2022, 9:06 AM IST

Marilyn Monore: హాలీవుడ్ ఎవర్గ్రీన్ బ్యూటీ.. ఫ్యాషన్ ఐకాన్ మార్లిన్ మన్రో.. సినీప్రియులకు పరిచయం లేని పేరు. చిన్న వయసులోనే ఎనలేని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈమె అందం చూస్తే ఇప్పటికే కుర్రాళ్ల గుండెళ్లో సెగలే. ఈ ముద్దుగుమ్మ లోకాన్ని విడిచి ఐదు దశాబ్దాలు అవుతున్నా ఆమె వాడిన ప్రతి వస్తువు ఇప్పటికీ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోతుంటాయి. తాజాగా ఆమె చిత్రం ఏకంగా 1500 వందలకు కోట్లకు (15,06,06,30,000) పైగా ధర పలికింది. ఈ నేపథ్యంలో ఆ ఫొటో సహా ఆమె గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం..
1/ 16

Loading...