Heroines: అందమైన భామలు.. అదిరిపోయే యోగాసనాలు
Published on: Jun 21, 2022, 6:41 AM IST |
Updated on: Jun 21, 2022, 7:11 AM IST
Updated on: Jun 21, 2022, 7:11 AM IST

Heroines Yoga: మూడు పదుల వయసైనా దాటకముందే మనకు జుట్టు రాలిపోవడం.. శరీరాకృతిని కోల్పోవడం ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే.. మనతో పాటే ఈ కాలుష్యపూరితమైన వాతావరణంలో జీవిస్తున్న హీరోయిన్లు మాత్రం ఫిట్నెస్ను పాటిస్తూ ఆకట్టుకుంటున్నారు. అందుకు కారణం ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు యోగా చేయటం అని వాళ్లు చెబుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్.. హీరోయిన్లు ఎక్కువకాలం పరిశ్రమలో తమ ఉనికి కాపాడుకోవాలంటే ఈ ఫిట్నెస్ తప్పనిసరి. అందుకే హీరోయిన్లు అందరూ తమ అందాన్ని కాపాడుకోవడానికి.. అవకాశాలు అందుకోవడానికి యోగాకు ప్రాధాన్యం ఇస్తుంటారు. నేడు యోగాడే సందర్భంగా పలువురు కథానాయికలు యోగా గురించి తెలుపుతూ.. ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. వారెవరో చూద్దాం..
1/ 18

Loading...