'లవ్‌స్టోరీ' నిర్మాత ఇంట పెళ్లి.. మెగా బ్రదర్స్ సందడి.. తరలివచ్చిన తారాలోకం
Published on: Jun 24, 2022, 2:12 PM IST |
Updated on: Jun 24, 2022, 2:12 PM IST
Updated on: Jun 24, 2022, 2:12 PM IST

ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె జాన్వి వివాహం గురువారం రాత్రి హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఆదిత్యతో ఆమె ఏడడుగులు వేశారు. ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో పలువురు రాజకీయ నాయకులు, టాలీవుడ్ సినీ ప్రముఖులు సందడి చేశారు.
1/ 15

Loading...