బ్లాక్ అండ్ వైట్ ఔట్ఫిట్లో ఈ భామ అదిరిపోయే స్టిల్స్ చూశారా
Published on: Nov 21, 2022, 9:44 AM IST |
Updated on: Nov 21, 2022, 9:52 AM IST
Updated on: Nov 21, 2022, 9:52 AM IST

భూమి ఫడ్నేకర్ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా బాలీవుడ్లో మాత్రం ఆమె పేరు బాగానే వినిపిస్తోంది. హిందీ సినిమాలతోనే ఈమె బాగా పాపులర్ అయింది. అక్కడి ఆడియన్స్ మనసులను దోచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. దమ్ లగా కే ఐసా సినిమాతో పరిచయం అయిన ఈ బ్యూటీ తొలి సినిమాలో 130 కేజీల బరువుతో కనిపించింది. తర్వాత ఒకేసారిగా 60 కేజీలు తగ్గిపోయి నాజూగ్గా మారి హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ ఔట్ఫిట్లో ఆమె అదిరిపోయే పోజులను చూసేయండి.
1/ 13
Bhumi Pednekar

Loading...