అతియా శెట్టి వెడ్డింగ్ లెహంగ.. 416 రోజులు.. 10 వేల గంటలు.. ఎందుకంత స్పెషలో?
Updated: Jan 24, 2023, 1:07 PM |
Published: Jan 24, 2023, 1:07 PM
Published: Jan 24, 2023, 1:07 PM

టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్.. తన ప్రియురాలు, బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి కుమార్తె, నటి అతియాశెట్టి మెడలో మూడుముళ్లు వేశాడు. మహారాష్ట్ర ఖండాలలోని సునీల్‌శెట్టికి చెందిన ఫామ్‌హౌస్‌లో సోమవారం సాయంత్రం వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఈ జంట అధికారికంగా విడుదల చేశారు. అయితే ఈ వేడుకలో అతియా ధరించిన పింక్ కలర్ లెహంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే దీన్ని డిజైన్ వెనక పెద్ద కథే ఉంది. దాని గురించే ఈ కథనం..

1/ 15
Athiya Shetty lehenga took 10,000 man hours to make

Loading...