'నేను అతడిని ప్రేమిస్తున్నా..' పెదవి విప్పిన అనుపమ
Published on: May 30, 2022, 12:30 PM IST |
Updated on: May 30, 2022, 2:18 PM IST
Updated on: May 30, 2022, 2:18 PM IST

మలయాళం మూవీ 'ప్రేమమ్'తో కుర్రకారు మదిని దోచుకుంది అనుపమ పరమేశ్వరన్. 'అ ఆ'తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ అమ్మడు తన ప్రేమ, ప్రేమికుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1/ 14

Loading...