అంబానీ ఇంట పెళ్లి సందడి.. గ్రాండ్గా ఎంగేజ్మెంట్.. ఎవరెవరు వచ్చారంటే..
Updated: Jan 20, 2023, 5:17 PM |
Published: Jan 19, 2023, 10:39 AM
Published: Jan 19, 2023, 10:39 AM

దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. గురువారం సాయంత్రం అనంత్, రాధికా మార్చంట్ ఎంగేజ్మెంట్ ముంబయిలోని ముకేశ్ నివాసమైన ఆంటీలియాలో ఘనంగా జరిగింది. ఫొటోల కోసం స్క్రోల్ అప్ లేదా స్వైప్ లెఫ్ట్.

1/ 27
Anant Ambani Radhika Merchant mehendi ceremony

Loading...