జానీ డెప్-అంబర్ హెర్డ్.. ప్రేమ కథ నుంచి కోర్టు దాకా.. వయా ఎలాన్ మస్క్!
Published on: Jun 2, 2022, 3:16 PM IST |
Updated on: Jun 2, 2022, 3:16 PM IST
Updated on: Jun 2, 2022, 3:16 PM IST

హాలీవుడ్లో సంచలనం సృష్టించిన నటీనటులు, మాజీ దంపతులు జానీ డెప్ - అంబర్ హెర్డ్ల పరువు నష్టం కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. 6 వారాలకు పైగా నిరంతరాయంగా సాగిన ఈ కేసు విచారణలో అంబర్ హెర్డ్ ఆరోపణలు తప్పని జ్యూరీ గుర్తించింది. దీంతో నటుడు జానీ డెప్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. మూడేళ్ల పాటు సాగిన వీరి వివాహ బంధంలో ఎన్నో వివాదాలు చెలరేగాయి. అసలు వీరి బంధం ఎప్పుడు మొదలైంది? సంచలనానికి దారితీసిన వీరి గొడవకు వెనుక కారణాలేంటో తెలుసుకుందాం.
1/ 21

Loading...