గంగూలీ రియాలిటీ షోలో జాన్వీకపూర్.. గతంలో శ్రీదేవి కూడా..
Published on: May 14, 2022, 10:06 PM IST |
Updated on: May 14, 2022, 10:50 PM IST
Updated on: May 14, 2022, 10:50 PM IST

సౌరవ్ గంగూలీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ రియాలిటీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సందడి చేయనుంది. గతంలో ఇదే షోకు జాన్వీ తల్లిదండ్రులు శ్రీదేవి, బోనీకపూర్ కూడా ముఖ్య అతిథులుగా హాజరు కావడం గమనార్హం.
1/ 12

Loading...