రెండోసారి సంజన సీమంతం.. ఈ సారి భర్త పద్ధతిలో..!
Published on: May 11, 2022, 7:29 PM IST |
Updated on: May 11, 2022, 7:29 PM IST
Updated on: May 11, 2022, 7:29 PM IST

హీరోయిన్ సంజన గల్రానీ సీమంతం గ్రాండ్గా జరిగింది. తాను ప్రెగ్నెంట్ అంటూ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకున్న ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్గా మారాయి.
1/ 11

Loading...