హనుమాన్ హీరోయిన్ క్యూట్ లుక్స్ అమ్మాయిగారూ ఇలా అయితే ఎలా అండి
Published on: Nov 22, 2022, 11:10 AM IST |
Updated on: Nov 22, 2022, 11:10 AM IST
Updated on: Nov 22, 2022, 11:10 AM IST

రెడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అమృత అయ్యర్. ప్రస్తుతం ఆమె హనుమాన్ సినిమాలో నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన అభిమానుల కోసం కొత్త ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. ఓ సారి ఆమె ఫొటోలను మీరూ చూసేయండి.
1/ 26
amritha aiyer

Loading...