తొలి ప్రయత్నంలో బీటౌన్ ప్రేక్షకులను అలరించలేకపోయిన హీరోలు వీరే
Published on: Nov 22, 2022, 11:35 AM IST |
Updated on: Nov 22, 2022, 11:35 AM IST
Updated on: Nov 22, 2022, 11:35 AM IST

ఇంట గెలిచి రచ్చ గెలవడం అన్న చందంగా దక్షిణాదిన మంచి గుర్తింపు పొందిన చాలామంది నటులు బాలీవుడ్లో సత్తా చాటేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అక్కడి ప్రేక్షకులను మెప్పించేందుకు ఎంతో శ్రమిస్తారు. కొందరు తొలి ప్రయత్నంలోనే హిట్ అందుకుంటే మరికొందరికి పరాజయం ఎదురవుతుంది. తాము ఊహించిన బాక్సాఫీసు లెక్క తప్పుతుంది. ఏ హీరోకి ఏ సినిమాతో ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే
1/ 17
vijay devarakonda ram charan rana naga chaithanya and other heros hindi movies

Loading...