యాంకర్​ రష్మీకి స్టార్​ హీరో విల్లా గిఫ్ట్​.. ఆయనెవరంటే?

author img

By

Published : Nov 20, 2022, 1:08 PM IST

rashmi

యాంకర్​ రష్మీకు ఓ హీరో ఏకంగా విల్లానే గిఫ్ట్​గా ఇచ్చారంట. ఆ విషయాన్ని తానే స్వయంగా తెలిపింది. ఇంతకీ ఆమెకు విల్లా ఇచ్చిన హీరో ఎవరంటే?

Rashmi Villa Gift Hero: కడుపుబ్బా నవ్వించే స్కిట్స్​.. అదిరిపోయే డ్యాన్స్​ పెర్ఫామెన్స్​లు.. అలరించే పాటలు.. హృదయాల్ని హత్తుకునే వాస్తవిక గాథలతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది ఈటీవీలో ప్రసారమవుతున్న పాపులర్​ షో.. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు ముస్తాబైంది. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. సెలబ్రటీలు జంటలుగా రొమాంటిక్​ పాటలతో డ్యాన్సులు, అదిరిపోయే స్టెప్పులతో అందర్నీ అలరించారు. చిన్నచిన్న గేమ్స్​ ఆడుతా సందడి చేశారు.

అయితే ఈ ఎపిసోడ్​లో గెస్ట్​ ఇంద్రజ.. స్క్రీన్​పై కొన్ని ఫొటోలు చూపిస్తూ పలు ప్రశ్నలు అడిగారు. ఆ సమయంలో 'యాంకర్​ రష్మీకి ప్రముఖ హీరో విల్లా గిఫ్ట్​గా ఇచ్చారు ఆ హీరో ఎవరు?' అన్న ప్రశ్నతో ఫొటో డిస్​ప్లే అయింది. ఆ ప్రశ్నకు రష్మీ సమధానం ఇచ్చింది. స్టేజ్​ మీద ఉన్నవారందరూ రష్మీ సమధానంతో ఒక్కసారిగా షాకయ్యారు. మరి ఆ హీరో ఎవరో తెలియాలంటే.. ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు​ కోసం వేచి చూడాల్సిందే. ఈలోపు ప్రోమో చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: నాగశౌర్య పెళ్లి సందడి షురూ ఫొటోలు వైరల్‌

బడ్జెట్​ విషయంలో నిర్మాతలు తగ్గేదేలే.. పాటకే రూ.15 కోట్లు.. మోడల్ కార్ల తయారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.