అనుమాన్సాపద స్థితిలో వదిన, మరిది ఆత్మహత్య..విచారణ చేపట్టిన పోలీసులు
Updated: Jan 10, 2023, 12:59 PM |
Published: Jan 10, 2023, 12:48 PM
Published: Jan 10, 2023, 12:48 PM


అనుమాన్సాపద స్థితిలో వదిన, మరిది ఆత్మహత్య..విచారణ చేపట్టిన పోలీసులు
Updated: Jan 10, 2023, 12:59 PM |
Published: Jan 10, 2023, 12:48 PM
Published: Jan 10, 2023, 12:48 PM
Two Suicides With Hanging: తమ పిల్లల గురించి ఆలోచించకుండా ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు అత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది.
Two Suicides With Hanging: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అనుమానస్పద రీతిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం ఆర్‌ఎస్ రంగాపురంకు చెందిన సునీత పురుగుల మందుతాగగా, ఆమె మరిది అశోక్ ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరి మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి

Loading...