ఘనంగా త్యాగరాజ పంచరత్న సేవ
Published on: May 8, 2022, 5:39 PM IST

ఘనంగా త్యాగరాజ పంచరత్న సేవ
Published on: May 8, 2022, 5:39 PM IST
Thayagaraja Pancharatna Seva: విశాఖ కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో త్యాగరాజ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం త్యాగరాజ పంచరత్న సేవ నిర్వహించారు.
Thayagaraja Pancharatna Seva: విశాఖ కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో.. త్యాగరాజ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం త్యాగరాజ పంచరత్న సేవ నిర్వహించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత టిఎన్ శేషాగోపాలన్ ముఖ్య అతిథిగా హాజరై పంచరత్న సేవను ప్రారంభించారు. త్యాగరాజ 'ఘన రాగ పంచకం' పేరిట ప్రఖ్యాతి పొందిన ఐదు కీర్తనలను గోష్ఠి గానంగా సంగీత కళాకారులు ఆలపించారు.
విశాఖ కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ జయంతి ఉత్సవాలు
ఇవీ చదవండి :

Loading...