Lokesh: వైకాపా ఎంపీకి.. లోకేశ్​ పుట్టినరోజు శుభాకాంక్షలు

author img

By

Published : May 14, 2022, 11:10 AM IST

Wishes to mp raghurama

Wishes to mp raghurama: వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజుకు నారా లోకేశ్​ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే ముఖ్యమంటూ.. సొంత పార్టీ అరాచకాలను ఎండగడుతున్నారని రఘురామను ప్రశంసించారు.

Wishes to mp raghurama: వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పదవి, పరపతి కంటే ప్రజలే ముఖ్యమంటూ సొంత పార్టీ అరాచకాలను, అవినీతిని వాస్తవాలను రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో ఎండగడుతున్నారని ప్రశంసించారు. ఆ కక్షతో సొంత పార్టీ ఎంపీ అని చూడకుండా అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేసి.. జగన్ రెడ్డి వికృతానందం పొందినది కూడా గతేడాది ఇదే రోజని లోకేశ్‌ గుర్తుచేశారు.

  • వాస్తవాలు
    బయటపెడుతున్నారనే కక్షతో సొంత పార్టీ ఎంపి అని చూడకుండా అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేసి జగన్ రెడ్డి గారు వికృతానందం పొందింది కూడా గతేడాది ఇదే రోజు.(2/2)#ThisDayThatYear

    — Lokesh Nara (@naralokesh) May 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.