రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేశ్ కుమార్ మీనా నిమామకం
Updated on: May 14, 2022, 1:50 AM IST

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేశ్ కుమార్ మీనా నిమామకం
Updated on: May 14, 2022, 1:50 AM IST
New SEO of AP: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(ECO)గా ఐఏఎస్ అధికారి ముకేశ్ కుమార్ మీనాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ECI) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తుందని సీఈఐ ప్రకటించింది.
AP SEO: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(ECO)గా 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ముకేశ్ కుమార్ మీనా నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో కె. విజయానంద్ స్థానంలో ముకేశ్ కుమార్ మీనాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తుందని సీఈఐ ప్రకటించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది. ముకేశ్ కుమార్ మీనా.. ప్రస్తుతం వాణిజ్య పన్నులు, చేనేత జౌళి ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ నియామకం జరగడం విశేషం.
ఇదీ చదవండి:
- సీఎస్ సమీర్‌శర్మ పదవీకాలం మరో 6 నెలలు పొడిగింపు
- ఆవనూనె దిగుమతిపై సుంకం తగ్గించాలి..కేంద్రమంత్రులకు సీఎం జగన్ లేఖలు
