వరద బాధితులకు నేటికీ అందని పరిహారం.. - సీపీఐ రామకృష్ణ
Published on: May 13, 2022, 5:22 PM IST

వరద బాధితులకు నేటికీ అందని పరిహారం.. - సీపీఐ రామకృష్ణ
Published on: May 13, 2022, 5:22 PM IST
CPI Rama krishna on Government : రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గతేడాది వరదల కారణంగా నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
CPI Rama krishna on Government : రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గత నవంబర్‌లో వరదల ధాటికి ఫించా, అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోయి పంట నష్టం, ప్రాణ నష్టం జరిగితే...ఇప్పటి వరకు బాధితులకు పరిహారం అందలేదని ఆరోపించారు. ఈ విషయంపై ఈనెల 15వ తేదీన పది వామపక్ష పార్టీలతో కలిసి సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.
నేటికీ అందని గతేడాది వరద బాధితుల పరిహారం -సిపిఐ రామకృష్ణ
ఇవీ చదవండి :

Loading...