sarpanches objection over diversion of gram panchayat funds : గ్రామపంచాయతీల నిధుల్ని ప్రభుత్వం ఎలా మళ్లిస్తుంది..?

author img

By

Published : Nov 27, 2021, 5:32 PM IST

face to face interview with sarpanches over taking back gram panchayat funds

గ్రామపంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల్ని.. రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించటంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలకు వచ్చే ఆదాయం, ఆర్థిక సంఘం నిధులన్నీ.. సీఎఫ్ఎంస్ సాయంతో మళ్లించటాన్నీ వారు తీవ్రంగా తప్పుడుతున్నారు. ఈ విషయంలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వంపై పోరాడతామంటున్న సర్పంచులతో "ఈటీవీ భారత్" ముఖాముఖి...

గ్రామపంచాయతీల నిధుల్ని మళ్లించటంపై సర్పంచుల ఆగ్రహం

ఇదీ చదవండి:

Andhra pradesh Government employees federation: వారంలోగా ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చే అవకాశం: వెంకట్రామిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.