BIRTHDAY WISHES : ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

author img

By

Published : Sep 17, 2022, 11:58 AM IST

birthday wishes to pm modi

Birthday Wishes To PM Modi : దేశ ప్రధాని నరేంద్రమోదీకి పలువురు రాష్ట్ర నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

JAGAN WISHES TO PM : ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని సీఎం ఆకాంక్షించారు.

CBN WISHES TO PM PODI : ప్రధాని నరేంద్రమోదీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించేలా దేవుడు కరుణించాలని ఆయన కోరారు. ప్రజల సంక్షేమం మరియు దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం అవిశ్రాంతంగా నిరంతరం పాటుపడే శక్తినివ్వాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.