IND Celebrations in RFC రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా తిరంగా పండుగ

author img

By

Published : Aug 15, 2022, 2:37 PM IST

Updated : Aug 15, 2022, 5:47 PM IST

independence day

Independence Day celebrations at RFC రామోజీ ఫిల్మ్‌సిటీలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు జాతీయ జెండా ఎగురవేశారు.

Independence Day celebrations at RFC: స్వాతంత్య్ర వజ్రోత్సవాలు రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా నిర్వహించారు. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న రామోజీరావు

ఇవీ చదవండి:

Last Updated :Aug 15, 2022, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.