Results: లాసెట్, ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల
Published on: Aug 5, 2022, 5:07 PM IST

Results: లాసెట్, ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల
Published on: Aug 5, 2022, 5:07 PM IST
Edcet, Lawcet Results: ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి ఏపీఎడ్‌సెట్, లాసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఎడ్ సెట్లో 96.43 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. లాసెట్ 3ఏళ్ల కోర్సుకు 90.81శాతం ఉత్తీర్ణత, లాసెట్ 5ఏళ్ల కోర్సుకు 79.51శాతం ఉత్తీర్ణత సాధించగా.. 2ఏళ్ల పీజీ ఎల్ సెట్లో 97.24శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. లాసెట్‌లో మహిళలకే అత్యధిక ర్యాంకులు వచ్చాయన్నారు.

Loading...