E-attendance: ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఈ-హాజరు

author img

By

Published : Oct 20, 2021, 11:44 AM IST

E-attendance for students

రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థల్లో ఈ-హాజరు( E-attendance) విధానం అమలు చేయనున్నారు. విద్యార్థుల హాజరును ఆన్‌లైన్‌లో పర్యవేక్షించేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు. వచ్చే జనవరి నుంచి ఈ-హాజరు తప్పని చేయనున్నారు.

ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులకు ముఖకవలికల గుర్తింపు హాజరు విధానం అమలు చేయనున్నారు. ఈ-హాజరుకు సంబంధించిన విధివిధానాలు, యంత్రాల కొనుగోళ్లను ఉన్నత విద్యామండలి పర్యవేక్షించనుంది. విద్యార్థుల హాజరును ఆన్‌లైన్‌లో పర్యవేక్షించేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు. వచ్చే జనవరి నుంచి ఈ-హాజరు తప్పని చేయనున్నారు. ప్రస్తుతం విద్యార్థులు తరగతులకు వస్తున్నది? లేనిది? అధికారులకు సక్రమంగా తెలియడం లేదు. కళాశాలలు ఇచ్చే జాబితాపైనే ఆధారపడుతున్నారు. వీటి ఆధారంగానే బోధన రుసుములను చెల్లిస్తున్నారు. ఈ-హాజరు అమలు చేస్తే విద్యార్థి హాజరు నేరుగా ఉన్నత విద్యాశాఖకు చేరుతుంది.

ఇదీ చదవండి: TDP PROTEST: వైకాపా దాడులకు వ్యతిరేకంగా.. పెల్లుబికిన తెదేపా నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.