స్వల్పంగా పెరిగిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Oct 13, 2021, 9:28 AM IST

Updated : Oct 13, 2021, 11:29 AM IST

GOLD RATE TODAY

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర (Silver price today) స్థిరంగా ఉంది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరలతో పాటు.. పెట్రోల్​, డీజిల్ రేట్ల (Fuel prices today) వివరాలు ఇలా ఉన్నాయి.

బంగారం ధర (Gold Rate Today) బుధవారం స్వల్పంగా పెరిగింది. వెండి ధర (Silver price today)స్థిరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర దాదాపు రూ.170 పెరిగి.. రూ.48,700 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,260 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,700గా ఉంది. కిలో వెండి ధర రూ.63,260 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.48,700గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,260 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,762 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 22.66 డాలర్ల వద్ద ఉంది.

పెట్రో ధరలు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  1. హైదరాబాద్​లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ప్రస్తుతం రూ.108.6గా ఉంది. డీజిల్ ధర రూ.101.62గా ఉంది. (Petrol Price today Hyderabad)
  2. వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.109.46గా ఉంది. డీజిల్ ధర రూ.101.93కి చేరుకుంది.
  3. గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర రూ. 110.73, డీజిల్ ధర రూ.103.16గా ఉంది.

ఇదీ చూడండి: నెట్‌ లేకున్నా డిజిటల్‌ చెల్లింపులు.. త్వరలో దేశవ్యాప్తంగా..

ఇదీ చూడండి: తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం- పారిశ్రామికోత్పత్తి జోరు

Last Updated :Oct 13, 2021, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.