Gold Price Today: ఏపీ, తెలంగాణలో స్వల్పంగా తగ్గిన బంగారం ధర

author img

By

Published : Dec 2, 2021, 9:49 AM IST

GOLD RATE TODAY, SILVER PRICE TODAY

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర భారీగా దిగొచ్చింది. ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.

Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర గురువారం స్వల్పంగా తగ్గగా.. వెండి ధర భారీగా పడిపోయింది. క్రితం రోజుతో పోలిస్తే మేలిమి పుత్తడి ధర రూ.50 తగ్గింది. వెండి ధర రూ.1,183 దిగొచ్చింది. పెట్రోల్​, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Gold price in hyderbad: పది గ్రాముల బంగారం ధర రూ.49,080గా ఉంది. కిలో వెండి ధర రూ.62,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.49,080 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,500గా ఉంది.
  • Gold price in vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,080గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,500 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  1. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,779.60 డాలర్లు పలుకుతోంది.
  2. స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.42 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో గురువారం ఎలాంటి మార్పులు జరగలేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి: మారిన బ్యాంక్​ రూల్స్​.. కొత్త నిబంధనలు ఇవే..

ఇదీ చూడండి: 'ఐటీకి పండగే.. వచ్చే మూడేళ్లు భారీ ఆర్డర్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.