సివిల్స్‌ పరీక్షలో 3 సార్లు విఫలం - గ్రూప్-1, 2 కొలువులు సాధించిన అక్కాచెల్లెళ్లు - KURNOOL SISTERS SUCCESS STORY

🎬 Watch Now: Feature Video

thumbnail
సివిల్స్‌ పరీక్షలో 3 సార్లు విఫలం - గ్రూప్-1,2 కొలువులు సాధించిన అక్కాచెల్లెళ్లు (ETV)

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 21, 2026 at 12:54 PM IST

1 Min Read
Choose ETV Bharat

Success Story of Priyanka and Sahiti from kurnool District : ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివారు. సివిల్స్‌ సన్నద్ధంలో ఓటములు పలకరించాయి. కానీ ఎలాంటి నిరాశ చెందకుండా అదే పట్టుదలతో చదివి ప్రభుత్వ కొలువులు సాధించారు కర్నూలుకు చెందిన ప్రియాంక, సాహితి. తల్లిదండ్రుల ప్రోత్సాహం. దీర్ఘ కాలిక ప్రణాళికతో ప్రిపరేషన్‌ కొనసాగించి ఒకరు గ్రూప్‌-1లో డిప్యూటీ కలెక్టర్‌, మరొకరు గ్రూప్‌-2 లో ఆర్​ అండ్​ బీ జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు సాధించారు. భవిష్యత్తులో సివిల్స్‌ సాధించడమే తమ లక్ష్యమంటున్న సిస్టర్స్‌తో చిట్‌చాట్‌.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఏడాది పాటు టీసీఎస్‌లో అక్క ప్రియాంక ఉద్యోగం చేసింది. సివిల్ పరీక్షలో 3 సార్లు విఫలమయ్యారు. వీరిద్దరూ మూడో ప్రయత్నంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 జాబ్స్‌ కైవసం చేసుకున్నారు. ఎక్కడా శిక్షణ తీసుకోకుండా గ్రూప్స్‌కి ప్రిపరేషన్ కొనసాగించారు. భవిష్యత్తులో సివిల్స్‌ సాధించడమే మా లక్ష్యమని అక్కాచెల్లెళ్లు చెబుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details