ఆటలు, పాటలు, చదువుల్లో రాణిస్తున్న ట్విన్స్‌ సిస్టర్స్‌ - YUVA SPECIAL STORY ON TWIN SISTERS

🎬 Watch Now: Feature Video

thumbnail
ఆటలు, పాటలు, చదువుల్లో రాణిస్తున్న ట్విన్స్‌ సిస్టర్స్‌ (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 3, 2026 at 2:20 PM IST

1 Min Read
Choose ETV Bharat

Yuva Story on Twin Sisters Incredible Successful Journey: ఆ అక్కాచెల్లెళ్లు ఎక్కడికెళ్లినా అందరి చూపు వాళ్లపైనే. ఎందుకంటే వాళ్లిద్దరూ కవలలు. కడప జిల్లా పులివెందులకు చెందిన సాయి వర్షిత, సాయి వర్ణితలు ఇరువురూ కవలలు. చిన్నతనం నుంచి చదువు, ఆటలు, పాటలు, నృత్యం, సమాజసేవ ఇలా ఏ రంగాన్ని ఎంచుకున్నా వారికంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఇటీవల విడుదలైన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఫలితాల్లో ఒకరు, 5 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే, మరొకరు ఏపీఎమ్​డీసీ లో న్యాయ సలహాల విభాగంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ కొలువు సాధించి శభాశ్ అనిపించారు. మరి ఉద్యోగాలను సాధించడానికి ఈ ట్విన్స్‌ ఏ విధంగా కష్టపడ్డారు, సక్సెస్‌ వెనుకున్న విషయాలేెంటో ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. 

"మేం ఇద్దరం చిన్నతనం నుంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో అందుకు అనుగుణంగా చదువుకున్నాం. మాకు  స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్​లో, అదే విధంగా 5 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఏపీఎమ్​డీసీ లో న్యాయ సలహాల విభాగంలో అసిస్టెంట్‌ మేనేజర్​ కొలువులను సాధించాం"-సాయి వర్షిత, సాయి వర్ణిత,ట్విన్ సిస్టర్స్      

ABOUT THE AUTHOR

...view details