LIVE: ఇంద్రకీలాద్రిపై ఏడోరోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు - ప్రత్యక్ష ప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail
ఇంద్రకీలాద్రిపై ఏడోరోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : October 17, 2026 at 7:20 AM IST

|

Updated : October 17, 2026 at 9:04 PM IST

1 Min Read
Choose ETV Bharat

Indrakeeladri Sri Mahalakshmi Devi Alankaram Live: పరమేశ్వరుని శక్తి స్వరూపమే జగన్మాత! ఆదిపరాశక్తి ఆరాధనకు విశిష్టమైన శరన్నవరాత్రులు! ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై ఏడోరోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవాలలో నేడు ఏడో రోజు కనకదుర్గమ్మ  శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు, ధనధాన్యాలు ప్రాప్తిస్తాయని, శత్రుపీడ తొలగి సుఖశాంతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం. 

ఈ అలంకారంలో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారు తన రెండు చేతుల్లో తామర పూలు ధరించి, అభయ ముద్ర వరద ముద్రలతో భక్తులకు భయాసహకారాలు ప్రసాదిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు అమ్మవారిని లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. నేడు ఉదయం 4 గంటల నుంచే దుర్గమ్మ దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ప్రస్తుతం  నేడు ఏడో రోజు కనకదుర్గమ్మ  శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

Last Updated : October 17, 2026 at 9:04 PM IST