50 ఏళ్లకు ఆత్మీయ కలయిక - ఉత్సాహంగా 1976 బ్యాచ్ నావికుల సమ్మేళనం - VETERAN NAVY CELEBRATIONS
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 29, 2026 at 1:33 PM IST
Veteran Navy Golden Jubilee Celebrations in Visakhapatnam : విశాఖపట్నంలో నౌకాదళం 1976 బ్యాచ్ నావికుల సమ్మేళనం సందడిగా సాగింది. భారత నౌకాదళంలో ఏబై ఏళ్ల క్రితం శిక్షణ సిపాయిలుగా చేరారు. ఎన్నో ర్యాంకులను పొంది, పదవి విరమణ చేసారు. నేవీలో చేరి ఏబై ఏళ్లు గడిచిన క్షణాలను తలచుకుంటూ మిత్రులు అంత ఒక చోట కలవాలి అనుకున్నారు. విశాఖలో ఈ గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్ చేయాలనీ అనుకున్నారు. అదే తడువుగా దేశ నలుమూలలు నుంచి 2/76 బ్యాచ్ అంత కలిసి ఆత్మీయ సమ్మేళనం అయ్యారు. ఆ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఐ ఎన్ ఎస్ సర్కార్ లో శిక్షణ పొందిన స్థలాన్ని, నడిపిన యుద్ధ నౌకలను తలచుకుని తనివి తీరా ఆనందాన్ని పొందిన వెటరన్ నేవీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చాలా ఘనంగా జరుపుకొని ముగించారు. ఈ వేడుకకు సంబంధించిన మరిన్ని విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.