LIVE : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - UNION MINISTER KISHAN REDDYS
🎬 Watch Now: Feature Video

Published : June 16, 2026 at 4:31 PM IST
|Updated : June 16, 2026 at 4:43 PM IST
Union Minister Kishan Reddys Press Conference : హైదరాబాద్ మెట్రో విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చేసిన ఆరోపణలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తున్నారు. ఆయన దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా మిగతా మెట్రోల మాదిరిగానే హైదరాబాద్ మెట్రోకు కేంద్ర సహకారం ఉందని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి ఆరోపణలను ఆయన ఖండించారు. సాంకేతిక, ఆర్థిక విషయాలు చర్చించి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే సాకారమవుతాయని, తెలంగాణ కావున, కిషన్‌రెడ్డి వద్దంటే ప్రాజెక్టులు ఎక్కడా ఆగవని ఆయన స్పష్టం చేశారు. అనాలోచితంగా, దుందుడుకుగా సీఎం మాట్లాడటం సమంజసం కాదన్నారు. తెలంగాణ అభివృద్ధి పట్ల తమకు చిత్తశుద్ధి ఉందని స్పష్టం చేశారు. మోదీకి, తనకు, కేంద్రానికి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. మేము రేవంత్‌రెడ్డికి జవాబుదారీ కాదని.. తెలంగాణ ప్రజలకు జవాబుదారీ అని కిషన్ రెడ్డి తెలిపారు. దిల్లీలో కిషన్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఈటీవీ భారత్ ద్వారా ప్రత్యక్షంగా చూద్దాం