LIVE : టీజీ 20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ - ప్రత్యక్షప్రసారం - టీజీ 20 క్రికెట్ లీగ్ ప్రెస్‌మీట్
🎬 Watch Now: Feature Video

Published : June 16, 2026 at 4:43 PM IST
|Updated : June 16, 2026 at 4:55 PM IST
TG20 Cricket League Press Meet : టీజీ 20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్, టైటిల్ స్పాన్సర్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. బేగంపేట్ లోని ఓ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి హెచ్‌సీఏ కార్యదర్శి జీవనరెడ్డి, టీజీ-20 గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగం రావు, హెచ్‌సీఏ ప్రతినిధులతో పాటు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తరపున హాజరైన బృహతి, ఇతర ఫ్రాంచైజ్ ఓనర్లు హాజరయ్యారు. టీజీ 20 లీగ్‌కు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. టీజీ 20 టైటిల్ స్పాన్సర్‌గా శ్రీనిధి యూనివర్సిటీ వ్యవహరించనుంది. టీజీ 20 లీగ్ విజేత జట్టుకు రూ.కోటి నగదు బహుమతి, రన్నరప్‌కు రూ.50 లక్షలు, 3, 4 స్థానాల్లో జట్లకు రూ.25 లక్షల చొప్పున బహుమతి అందుకోనున్నాయి. టీజీ 20 క్రికెట్ లీగ్ జూన్ 21న టోర్నమెంట్ ప్రారంభం కానుంది. జులై 10న ఫైనల్‌తో లీగ్ ముగియనుంది. ఫైనల్ సహా అన్ని మ్యాచ్‌లు కూడా ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి.