LIVE : దిల్లీ మద్యం కేసులో కోర్టు తీర్పుపై కవిత మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - KAVITHA PRESS MEET LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
Telangana Jagruthi President Kavitha Live (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : February 27, 2026 at 12:25 PM IST

|

Updated : February 27, 2026 at 12:32 PM IST

1 Min Read
Choose ETV Bharat

Telangana Jagruthi President Kavitha Live : దిల్లీ మద్యం పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు భారీ ఊరట లభించింది. సీబీఐ అభియోగాలు మోపిన 23 మందికి రౌస్ అవెన్యూ కోర్టు విముక్తి కల్పించింది. ఈ మేరకు నిందితుల పేర్లను డిశ్చార్చ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. సరైన ఆధారాలు లేకుండానే కేసుల్లో పేర్లు చేర్చారని మండిపడింది. పూర్తిగా లోపభూయిష్టమైన దర్యాప్తు జరిగిందని సీబీఐపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్, కవిత, మనీశ్ సిసోదియాకు విముక్తి కల్పించింది. నిందితులు తప్పుచేశారనటానికి సాక్ష్యాధారాలు లేవని తెలిపింది. కోర్టు తీర్పు పట్ల కవిత స్పందించారు. కవిత ఆడిటర్ బుచ్చిబాబు సహా ఇతర నిందితులందరిపై సీబీఐ కేసులను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. కోర్టు తీర్పు వెలువరించిన సందర్భంగా కవిత స్పందించారు. ఈ మేరకు బీఆర్​కే భవన్​ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.

Last Updated : February 27, 2026 at 12:32 PM IST

ABOUT THE AUTHOR

...view details